పువ్వు నుంచి తుమ్మెద తేనె తీసుకున్నంత సున్నితంగా ప్రజల నుంచి పాలకుడు పన్ను వసూలు చేయాలని అర్థ శాస్త్రవేత్త
చాణక్యుడు చెప్పాడు. పువ్వు చుట్టూ పంజరంలాంటిది పెట్టి, అటూ ఇటూ ఊగకుండా చూసి, నాలుగైదు గండు తుమ్మెదలతో ఒకేసారి తేనె లాగేయాలన్నది అర్థక్రాంతికారుడు మోదీ సిద్ధాంతం. తాను అనుకున్నది చేస్తూ, మనం అన్నదే చేస్తున్నట్టు
చెప్పడంలోనే మోదీ నైపుణ్యమంతా దాగి ఉంది.
యస్మిన్ యథా వర్తితో యో మనుష్యః.
తస్మిన్ తథా వర్తితవ్యం సధర్మః
మాయాచారో మాయయా వారణీయః
సాధ్వాచారో సాధునా ప్రత్యుపేయః
(మంచివాళ్లకు మంచిగా, చెడ్డవాళ్లకు చెడ్డగా చెప్పాలన్నది
శాస్త్రం)
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681
No comments:
Post a Comment