Thursday, September 12, 2019

కారు కొనడం లేదా క్యాబ్‌ను అద్దెకు తీసుకోవటం . ఏది మంచిది?



ఒక విశ్లేషణ చూద్దాం

భారతదేశంలో ఏదైనా  మంచి కారు ధర కనీసం                      రూ. 6
,00,000
ఆరేళ్ల తర్వాత  దాని విలువ (స్క్రాప్ లేదా తరుగుదల) - రూ. 1
,00,000
కోల్పోయిన  నికర మొత్తం ఆరు సంవత్సరాల కాలంలో            రూ. 5
,00,000
ఆరు సంవత్సరాలకి  రోజులు ................................................... ..=..2200 రోజులు
కాబట్టి రూ. 5
,00,000 / 2200                                                 = ఒక రోజుకి  రూ. 230  (రౌండు గా)
వార్షిక బీమా ఇతరాలు సగటున  రూ .15000*6                         = ఒక రోజుకి  రూ. 41
రోజువారీ పెట్రోల్ వాడకం కనిష్టం గా                                       = ఒక రోజుకి  రూ. 100

ప్రతి 3 సంవత్సరాల తరువాత
టైర్ & బ్యాటరీ మార్పు ఛార్జీ లు  రూ. 25,000 *2 అనగా              = ఒక రోజుకి  రూ. 23
కారు వార్షిక నిర్వహణ  సుమారుగా రూ. 9000 *6 అనగా            = ఒక రోజుకి  రూ. 25

అదనంగా
 కారు కొనుగోలు మొత్తం  పై వడ్డీ నష్టం @ 8% (సం)  రూ. 6,00,000 = రోజుకు 131 రూపాయలు
కాబట్టి కొత్త కారు కొన్న తరువాత రోజువారీ ఖర్చు                     = ఒక రోజుకి  రూ. 550.
(కొత్త భారీ ట్రాఫిక్ చలాన్లు  ,డ్రైవర్  వుంటే అతని జీతం ఇందులో చేర్చబడలేదు)

కాబట్టి మీరు రూ. క్యాబ్‌ను అద్దెకు తీసుకోవడానికి ప్రతిరోజూ
550 రూపాయలు(లేదా నెలకు రూ.16500), మించి ఖర్చు పెడితేనే  మీకు సొంత కారు లాభదాయకంగా వుంటుంది.అంత కు తగ్గితే  సొంత కారు ఆర్ధికంగా నష్టం
 
OLA / UBER  లాంటివె కాకుండా ప్రైవేటు కార్లు కూడా చాలా ఇప్పుడు అందుబాటులో వున్నాయి.

అన్నింటికంటే మించి
, భారతీయ రోడ్లపై కార్లు నడపడం మానసిక ఉద్రిక్తత  లేదా  బిపి ని పెంచే ప్రమాదంతో నిండి ఉంది ...
 
.


Address for Communication

Address card