సత్యగ్రహాలతో పుట్టిన దేశ రాష్ట్రాలు నిరసన
సత్యగ్రహల్తోనే చూపిస్తారు... ఆత్మహత్యలతో పుట్టిన దేశ రాష్ట్రాలలో నిరసన , కోపం అన్నీ ఆత్మహత్యలతోనే చూపిస్తారు...
ఆత్మహత్య చేసుకోవడం అన్నది ఒక మానసిక
రుగ్మతగా నిపుణులు పరిగణిస్తారు. ఒక మనిషి దైర్యాన్ని కోల్పోయినప్పుడు , నిస్సహాయ
స్థితిలో ఆసరా దొరకనప్పుడు,ఏమి చేయాలో
తెలియని పరిస్థితి ఏర్పడినప్పుడు ఒక్కోసారి మానసికంగా
కుంగిపోయి ఆత్మహత్య వైపు ఆలోచిస్తాడు పరీక్ష పాసు కాలేదని ఒకరు, పాసైనా మంచి మార్కులు రాలేదని ఒకరు, వచ్చినా కోరుకున్న కాలేజీలో సీటు దక్కలేదని ఒకరు, వచ్చినా క్యాంపస్ ఇంటర్వ్యూలో నచ్చిన కొలువు వరించలేదని ఒకరు, ప్రేమ విఫలమైందని ఒకరు, సఫలమైనా పెళ్లి దాకా వెళ్లలేదని ఒకరు, అప్పుల బాధతో ఒకరు...అనారోగ్యంతో ఒకరు, భర్త పుట్టింటికి పంపలేదని ఒకరు, భార్య టీవీ రిమోట్ ఇవ్వలేదని ఒకరు...
ఇప్పుడీ
కోవలోకి సియ్యేలు,అడిటర్లు,అకౌంటంట్లు కూడా జేరే రోజు దగ్గరలో వుందనిపిస్తుంది .అంటే దీనంతటికీ కారణం ‘మానసిక వత్తిడి’ . మన పొన్నూరులోని ప్రముఖ ఆడిటర్ శ్రీ.P.V.V .ప్రసాద్
గారు ఈ రోజు వాట్సప్ ద్వారా పంపిన ఒక ఆర్టికల్ చదివిన తర్వాత వచ్చిన సరదా(ఒక వేళా
సీరియస్ కూడా అవ్వొచ్చేమో)ఆలోచన,ఇక పై వ్రాసేదంతా అయన ఆంగ్లంలో నాకు పంపిందే.
ఎక్కువ మందికి అర్ధంకావాలని తెలుగులోకి మార్చి వ్రాస్తున్నా!
సియ్యేలు,అడిటర్లు,అకౌంటంట్లుకు ‘మానసిక వత్తిడి’ ఎలా వుందో చూడండి
Due dates
for next 2 months
15th August
- Service tax return for Q1
20th August
- GSTR 3B for July
5th
Sept - GSTR 1 for July
10th Sept
- GSTR 2 for July
15th Sept -
GSTR 3 for July
20th Sept -
GSTR 3B for August
20th Sept -
GSTR 1 for August
25th Sept -
GSTR 2 for August
30th Sept -
GSTR 3 for August
30th Sept -
GST Tran 1 last date
Other work
:-
1.Accounting
work
2.Individuals
IT Returns
3.Sale tax
return Ist Qtr.
4.Sale tax
demands and assessment orders
5.Income Tax
notice reply
6.New GST
Registration
7.Opten Composition
scheme last date 16.08.17
8.GST tax
payment
9.Download
TDS form 16 Ist Qtr
10.Income
Tax Audit 30.09.17
And after
30th Sept ROC returns, TDS/TCS returns & IT returns fillings .....
వీరికి పర్సనల్ జీవితాలు ఉండవా? అన్ని లావాదేవీలని జాగ్రత్తగా
పరిశీలించే సమయం ప్రభుత్వం ఇస్తుందా? మరెందుకు దీనిలో క్వాలిటీ కావాలని కోరుకోరు ?
ప్రభుత్వానికి హృదయపూర్వక విన్నపము ఏమిటంటే,వీరు కుడా మనుషులే యంత్రాలు కాదు.సహాయం,కనీసం
సానుభూతి అయినా చూపించండి
క్లయింట్లకు సేవ
చేయటం అంటే దేశానికి సేవ చేయటమే కదా?
------------
ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681
No comments:
Post a Comment