నేను ‘ఎక్జంప్ట్’ సరఫరాకు, ‘నిల్ రేట్’ సరఫరా,’జీరో
రేటు’ సరఫరాకు మధ్య ప్రాథమిక వ్యత్యాసం ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నాను
CGST చట్టం నుండి "మినహాయింపు సరఫరా" నిర్వచనం ప్రకారం, "మినహాయింపు సరఫరా" అనగా ఏదయినా ‘వస్తువులను సరఫరా’ లేదా ‘సేవలను’ లేదా రెండూ గానీ వస్తువులు మరియు సేవలు పన్ను చట్టం లోని సెక్షన్ 11 క్రింద లేదా ఇంటిగ్రేటెడ్ సెక్షన్ 6 లోవున్న పన్ను-లేని సరఫరా కలగి వుంటే పన్ను నుండి పూర్తిగా మినహాయింపు పొందవచ్చు

ఇక్కడ గమనించదగ్గ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మినహాయింపు సరఫరా’లో ‘నిల్ రేటెడ్’ కూడా కలిపి వుంటుంది. వస్తువులు మరియు సేవల షెడ్యూల్ను చూస్తున్నప్పుడు కూడా ఈ అంశం అర్ధమవుతుంది, ఇందులో ఒక వర్గం లో నిల్ రేట్ కేటగిరిలో ఉంది, ఇందులో మినహాయింపు వస్తువులు / సేవలను కూడా కలిగి ఉంటుంది.
ఇప్పుడు మనం ,రిటర్న్ ఫార్మాట్ను గమనిస్తే, పట్టిక సంఖ్య 8 లోఇది నిల్ రేట్ సరఫరా మరియు మినహాయింపు సరఫరా లను విడి విడిగా అడుగుతుంది. (8 -> Nil రేట్, మినహాయింపు మరియు GST లేని వారికి సరఫరా పట్టిక సంఖ్య. 7 -> కాంపోజిషన్ పన్ను పరిధిలోకి వచ్చే వారి మరియు ఇతర మినహాయింపు / నిల్ రేట్ / నాన్ GST సరఫరా నుండి స్వీకరించిన సరఫరాలు వరుసగా GSTR 1 మరియు GSTR 2 లో ఉన్నాయి. )
(i) కానీ వస్తువులు మరియు సేవల షెడ్యూల్
ప్రకారం, ‘మినహాయింపు’ మరియు ‘నిల్’ వర్గానికి సంబంధించి
వస్తువులు మరియు సేవల ‘మాస్టర్ జాబితాలో’ విభజన లేదు. కాబట్టి మేము వాటిని రెండింటినీ విభజించి, gstr 1 & 2 లో ఎలా చూపించగలము?
(Ii) Nil రేట్ మరియు సున్నా రేట్ సరఫరా మధ్య ఉన్న వ్యత్యాసం ఏమిటంటే ఎగుమతి విషయంలో జీరో రేటు, మిగిలిన సందర్భాలలో నిల్ రేటు గా దాఖలు చేయాలనిపించింది.నా అవగాహన సరైనదేనా?
(iii)ఇన్వార్డ్ మరియు అవుట్ వార్డ్ B2B కేటగిరిలో ఆఫ్లైన్ యుటిలిటిలో లో ౦% రేటుతో
కూడా తీసుకుంటుంది .అవి కూడా చూపాలా?
(iv) GSTR-2 లో కాంపోజిషన్ టాక్సు లో ఉన్నవారి వద్ద నుండి
కొన్న వస్తువులు/సరఫరా ని ఎక్కడ లేదా ఎలా చూపాలి?
దయచేసి పైన పేర్కొన్న ప్రశ్నలపై మీ స్పందనని ఇవ్వండి.
దయచేసి పైన పేర్కొన్న ప్రశ్నలపై మీ స్పందనని ఇవ్వండి.
------------
ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681
No comments:
Post a Comment