“అడగటం కోసం అడుక్కోవటం, అడుక్కోవటం కోసం అడగటం”
అడగటం మరియు
అడుక్కోవటం మద్యలో ఉన్న తేడా ఏంటో చెప్పటానికి పై వాక్యాన్ని రాసాను. అడగటం లో
చనువు ఉంటుంది, అడుక్కోవటం లో నిస్సహాయత ఉంటుంది, “అడుగుతున్నమా” లేదా “అడుక్కుంటున్నామా” అన్నది మనం అవతలి వ్యక్తులను ఎంత బాగా
అర్థం చేసుకున్నాం, ఎంత దగ్గరి వాళ్ళు అని అనుకుంటున్నాము అన్నదాని పై ఆధారపడి ఉంటుంది. ఎప్పుడు అడగాలో, ఎప్పుడు అడుక్కొవాలో అన్నది పరిస్తితిని, వ్యక్తులను బట్టీ మారుతూ ఉంటుంది.
------------
ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681
No comments:
Post a Comment