"ఒక దేశంలో ఆర్ధిక పరిస్థితులపై , అక్కడి తెలివైన self -centred స్వార్ధపరుల్ని
ఎగదోసి, వాళ్ళ గుప్పిట్లో
పెట్టించి – ఆ దేశ ప్రజల
డబ్బులని banks లో పెట్టించి (మోడీ demonetisation దీనికి పరాకాష్ట )- ఆ banks ని మళ్ళీ తమ గుప్పిట్లో పెట్టుకుని -అక్కడ government ని ఈ స్వార్ధపరు
ల గుప్పిట్లోకి తోసి -ప్రపంచ బ్యాంక్లు పెట్టి ఆ
దేశం అభివృద్ధికి???? ధన సాయం చేస్తున్నట్లు నటిస్తూ -అప్పులకి వడ్డీలు లాగుతూ - government ని
ఇరికించి -ఇంకో రకంగా డబ్బులిచ్చి
ఆ దేశాలలో మారణాయుధాలు అమ్మి, bombs పెట్టి మారణకాండలు జరిపి, కబ్జాలు
చేసి ఒక అశాంతిని రేపి
- అక్కడ ప్రజల అశాంతిని డబ్బులతో ప్రవహించే ఈ మతాల మార్పిడిలో కూరుకు పోయేలా
చేసి - మత గురువులని - ఆ మతం యొక్క ఆలయాలని ముందే డబ్బులతో కొనేసి - మత మౌడ్యం తలకెక్కిన తరువాత , ప్రజల సాయంతో government ని control చేస్తూ - government సాయం తో
ప్రజలని control చేస్తూ, వీళ్ళిద్దరి సాయం తో స్వార్ధపరుల్ని control చేస్తూ - -wonderful
power play "
అన్ని దేశాల ప్రభుత్వాలు తమ
ప్రజల వ్యాపార లావాదేవీల కోసం కొన్ని రూల్స్ చట్టాలు సులువుగా(అందరికీ అర్ధం అయ్యే
విధంగా,అన్యాయం జరక్కుండా ,ఉపయోగపడేవిధంగా ప్రామాణిక business rools ) ఉండేవిధంగా
తయారుచేశాయి. ఇంత సులువుగా ఉంటే మరి ఇన్ని అనర్ధాలు ఇంత పేదరికం
ఎక్కడినించి పుడుతున్నాయి?
జవాబు
ఏంటంటే అవి బాగానే
పని
చేస్తాయి మనిషిలో స్వార్ధం పెచ్చు
మీరనంతవరకు. స్వార్ధం పెచ్చు మీరినప్పుడు దాని ఫలశ్రుతి
దరిద్రం,
పేదరికం.
ఇంతకుముందు ఒక రాజ్యం మీద ఇంకో రాజ్యం, ఒక దేశం మీద ఇంకో దేశం
యుధ్ధం చేసి గెలిచేవి,ఇప్పుడు పరిస్థితులలో అంత అవసరం
లేదు.
చదరంగం
ఆటలో మనం రాజుని చంపము. కట్టడి చేస్తాము. అలాగే వేరే దేశం తాలూకు ఆర్ధిక
పరిస్థితులని control
చేస్తే
ఆ దేశం automatic
గా ఈ దేశం తాలూకు grip లో పడి ఉంటుంది. అదన్నమాట.
ఇంతకు ముందు నేను చెప్పిన power
play
America గురించి చాలామంది లాగే నాకు
ఆసక్తి గా ,అద్భుతంగా,ఆచ్చర్యంగా వుండేది ఒకప్పుడు....,John.F. Kennedy
quotation " Don't ask what your
country can do for you, but see what you can do for your country" అనేది నా favourite quotes
లో ఒకటి. Pre-Columbian,
Colonization era ల గురించి మాట్లాడను కానీ ఆ
తరువాత వాళ్ళు super power కింద ఎదిగిన విధానం నాకు ఆశ్చర్యం కలిగించేది, American history గురించి ఒకప్పుడు నాకు చాలా గొప్ప అభిప్రాయం ఉండేది
John Perkins వ్రాసిన "Confessions
of an Economic hit man" అన్న
పుస్తకం చదివే వరకు
‘Confessions of Economic hit man’ పుస్తకంలో స్థూలంగా చెప్పేది పైన చెప్పిన self centered స్వార్ధపరుల్ని handle చెయ్యడంలో Economic hit man పాత్ర ఏంటనే. మిగతావి మనం general observation తో కొంచం common sense ఉపయోగిస్తే తేలుతుంది. ఈ రకమైన tactics వాడి అగ్రరాజ్యాలు చిన్న దేశాలని, ఎదుగుతున్న దేశాలని నాశనం చేస్తున్నాయి. మరి ఈ చిన్న దేశాలలో ఉన్న ఆ self centred స్వార్ధపరుల్ని ఆపేదెలా? మళ్ళీ ఒక శంకరాచార్యుడు, రామానుజాచార్యుడు,మధ్వాచార్యుడు, గౌతమ బుధ్ధుడు పుట్టి ధర్మ సంస్థాపన చెయ్యాలి. మనిషికి తోటి మనుషుల మీద దయ, కారుణ్యం పెరిగేలా చెయ్యాలి. ఇది ఇప్పట్లో జరిగేలా కనపడటం లేదు. ------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681

No comments:
Post a Comment