డ్రాఫ్ట్ GST వాల్యుయేషన్ రూల్స్ యొక్క రూల్ 6 (4) ప్రకారంగా జీవిత భీమా వ్యాపారానికి సంబంధించి సేవల మరయు సరఫరా ఫై GST ఉండాలి అని
రూల్స్:
(ఎ) సేవ యొక్క సరఫరా సమయంలో పాలసీ హోల్డర్కు సూచించిన మొత్తాన్ని,లేదా పెట్టుబడిదారుడు తరపున పెట్టుబడులు కేటాయించిన మొత్తాన్ని, లేదా పాలసీదారు నుండి వసూలు చేసిన స్థూల ప్రీమియం;
(బి) పాలసీ హోల్డర్ నుండి వసూలు చేసిన సింగిల్ ప్రీమియమ్లో 10% (ఎ-నిభందన ) కాకుండా ఒకే ప్రీమియమ్ వార్షిక పాలసీల విషయంలో; లేదా
(సి) అన్ని ఇతర కేసులలో,. పాలసీ హోల్డర్ నుండి మొదటి సంవత్సరం 25% శాతం మరియు తదుపరి సంవత్సరాలలో పాలసీదారు నుండి చెల్లించిన ప్రీమియం పై పన్నెండున్నర శాతం చార్జ్.
వివరం:
*పాలసీ హోల్డర్ చెల్లించిన మొత్తం ప్రీమియం జీవిత భీమాలో మాత్రమే కాకుండా ప్రమాద భీమ కూడా కలిపి ఉన్నట్లయితే ఈ ఉన్న రూల్స్ ఏదీ వర్తించదు.*
సమస్య
సింగిల్ ప్రీమియం యాన్యుటీ పాలసీ అండ్ ఇన్వెస్ట్మెంట్ సెక్యూరిటీతో లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ విషయంలో సేవా పన్ను రేటు 14% ఫిక్సెడ్ గా నిర్ణయించిన రేటు ఉండగా ప్రస్తుత సమిష్టి పన్ను గా- 25% మరియు 10% ను వరుసగా 1.4% మొదటి సంవత్సరంలో, రెండో ఏడాది నుండి 1.4% నుండి 3.5% , మరియు 1.75% నుండి 1.75% సేవా పన్నుగా వుంది కానీ, అటువంటి సేవలకు అంచనా వేసిన GST రేటు 18% ఉండగా, ఈ రేటు ఫిక్సెడ్ గా నిర్ణయించిన రేటు లాగా లేదు.
సూచన
10% & 25% యొక్క రేట్లు హేతుబద్ధం మరియు సేవ పన్ను కూడా మదింపు నిబంధనల క్రింద స్థిరపడిన రేట్లుతో సమానంగా తీసుకురావాలని సూచించబడింది. ఉదాహరణకి, సేవల కొరకు GST రేటు 18% ఉంటే, సేవా రేటు మొదటి సంవత్సరంలో 1.8% ఉంటుంది.

------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681
No comments:
Post a Comment