నవ్వటం నిజంగా నవ్వులాట కాదు !
నవ్వులపాలవుకుండా మరొకర్ని నవ్వులపాలు చేయకుండా నవ్వించడం ప్రధానం! నవ్వు సహజమైన
పెయిన్ కిల్లర్! అందుకే
ఈనాటి స్పీడ్ యుగంలో నవ్వే దివ్యౌషధం!! హరికధా
పితామహ శ్రీ ఆదిభట్ల నారాయణదాసుగారు శివునిపై ప్రార్ధనను హాస్యంగా
ఆంగ్ల భాషాపదాలను ఉపయోగించి ఇలా చెప్పారు.
"హెడ్డున మూను, స్కిన్నుపై అంతను డస్టును ఫైరు నేత్రమున్,
సైడున గ్రేట్ బుల్లు, బహు చక్కని గేంజస్ హెయిర్ లోపలన్,
బాడీకి హాఫెయౌచు నల పార్వతి మౌంటెన్ డాటరుండ
ష్టుడ్డు డివోటీ దండము, ప్రేయరు చేయుచున్"
"హెడ్డున మూను, స్కిన్నుపై అంతను డస్టును ఫైరు నేత్రమున్,
సైడున గ్రేట్ బుల్లు, బహు చక్కని గేంజస్ హెయిర్ లోపలన్,
బాడీకి హాఫెయౌచు నల పార్వతి మౌంటెన్ డాటరుండ
ష్టుడ్డు డివోటీ దండము, ప్రేయరు చేయుచున్"
------------
ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681
No comments:
Post a Comment