Gst draft bill లో వాల్యుయేషన్ రూల్స్ నుండి 'ఓపెన్ మార్కెట్ విలువ' అనే పదాన్ని
తొలగించండి
డ్రాఫ్ట్ వాల్యుయేషన్ రూల్స్ లో 'ఓపెన్ మార్కెట్ విలువ' అనే ఒక కొత్త భావన పరిచయం చేయటం జరిగింది రూల్ నెం 1,2 లలో సెక్షన్ 15 ప్రకారం ఒక లావాదేవీ సంతృప్తి గా లేని సందర్భంలో వర్తించే మొదటి విలువ,. 'ఓపెన్ మార్కెట్ విలువ' (OMV)
సమస్య
ఇది ఒక కొత్త మరియు పరీక్షించని భావన ,మరియు బాగా అభివృద్ధి చెందిన లేదా అంతర్జాతీయ చట్టం ఆధారంగా ప్రవేశ పెట్టినది కాదు. 'ఒకే రకమైన మరియు ఒకే నాణ్యత వంటి' లాంటి భావనతో కాకుండా బహిరంగ మార్కెట్ విలువ ప్రకారంగా (OMV) విలువ నిర్ణయం ఎక్కువగా వ్యాజ్యానికి దారితీస్తుంది. అంతేకాకుండా, OMV యొక్క లావాదేవీ లేదా లావాదేవీల యొక్క వాణిజ్య పరిస్థితులకు సంబంధించి వైవిధ్యాల వలన అనేక వివాదాస్పదమైన విభేదాలకు ఈ OMV దారితీస్తుంది . OMV యొక్క అనిశ్చితత్వం కారణంగా, అది ఎక్కువగా వివాదాలను / వ్యత్యాసాలను పరిష్కరించడంలో సబ్-ఆప్టిమల్ (లోపాయకారీ లేదా కనపడని) ఫలితాలకు దారి తీస్తుంది. చివరగా, ఇతర ఉప-నియమాల వల్ల ఇంకా గందరగోళం లో 'ఓపెన్ మార్కెట్ విలువ' నిర్ధారణ జరుగుతుంది,

ఇది ఒక అధిగమించలేని అడ్డంకి
.సూచన
మదింపు నిబంధనల నుండి ‘ఓపెన్ మార్కెట్ విలువ’ యొక్క భావనను బదులుగా 'ఒకే రకమైన మరియు ఒకే నాణ్యతతో' అనే భావన ఆధారంగా విలువను సూచించాలని/లెక్కించాలని మారిస్తే బాగుంటుంది

------------
ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681
No comments:
Post a Comment