జీయస్టీ లో ప్రతికూలమైన
అంశాలు-మరి కొన్ని(గతంలో కొన్ని వ్రాశాను)
* జీయస్టీ లో కొన్ని (అధికభాగం
సామాన్యులు వాడే ) వస్తువుల టాక్సు రేటు వ్యాట్ లో కంటే ఎక్కువగా వుండటం
*Textile, Dairy Products,
Media, Pharma, IT/ITeS, and Telecom లాంటి రంగాలు ఇప్పటివరకు ఎక్సయిజు టాక్సు
లాంటివి లేకపోవటం వలన టాక్సులు పెరిగి
ధరలు పెరగటం జరగవచ్చు
*దేశంలో
జిఎస్టి రావటంతో రియల్ ఎస్టేట్ మార్కెట్ ప్రభావితం అవుతుంది. కొత్త ఇంటి/స్తలం
కొనుగోలు ధర సుమారుగా 8% నుండి 12% పెరగవచ్చు (లేదా కొనుగోలుదారులు లేక 'మార్కెట్ తగ్గించవచ్చు.)
*జీయస్టీ చట్టం ప్రకారం కేంద్ర కోసం CGST గా, రాష్ట్ర ప్రభుత్వానికి SGST కానీ.కన్ఫూషన్ తప్ప పాత సేవా పన్ను, CST, మరియు VAT ఒక కొత్త మార్గంలో వసూలు తప్ప కొత్తేమీ లేదు.
*జీఎస్టీ ఒకే పన్ను వ్యవస్థ పేరిట వసూలు చేసే డబుల్ పన్ను . ఒక గందరగోళం
*తయారీ సమయంలో మాత్రమే విధించే చాలా పరోక్ష పన్నులు ఇప్పుడు జిఎస్టి రావడంవల్ల ఆఖరి అమ్మకం దశ వరకు విధించబడుతుంది.
*ద్వంద నియంత్రణలో వుండటం వలన
రాష్ర్తాలు స్వంత నిర్ణయం తీసుకోలేకపోవటం. అందవలన కొన్నిటిపై సంక్షేమ రాయతీలు
ఇవ్వలేక పోవటం
*ప్రధానంగా జీయస్టీలో తయారీ దారులు
ఎక్కువగా వున్న రాష్రాలకి ఆదాయం బాగా తగ్గవచ్చు.( కానీ 5 సంవత్సరాలు ఆ నష్టాన్ని
కేంద్రమే భరిస్తుంది కాబట్టి కొంత వూరట)
*కేంద్ర
ఎక్సైజ్ పన్ను చెల్లించకుండా కేవలం వేట్ మాత్రమే
చెల్లించి ప్రభుత్వాన్ని ఇదివరకిటి
మాదిరిగా మోసం చేయలేరు ,అలాంటి డీలర్స్ తప్పనిసరిగా
మొత్తం జిఎస్టి రూపంలో చెల్లించాల్సి రావచ్చు
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681
No comments:
Post a Comment