ఒక సారి ఈలెక్క చూడండి
ఇది ఈరోజు దినపత్రిక లో
వచ్చిన వార్త ఆధారంగా తయారు చేసిన లెక్క
కాళీ పోస్టులు 700........వచ్చిన
దరఖాస్తులు 10,58,387
ఒక్కో
ధరఖస్తుకి 5 రూ.500/- ఫీజు నిర్ణయించారు ఏలెక్కనదరకాస్తుల రూపేణా వసూలయిన డబ్బు
1058387*500= 52,91,93,500(దాదాపు యాభైమూడు కోట్లు)
ఒక్కొక్క
పోస్టుకి సగటు జీతం నెలకు రూ.20000/-గా
ప్రకటించారు
ఆవిధంగా
ప్రభుత్వం నెలకి చెల్లించేది 700*20,000=1,40,00,000(ఒకకోటి నలభై లక్షలు)
ఒక
ఉద్యోగి సుమారు సర్వీసు 30 ఏళ్ళు అనుకుంటే
1,40,00,000*30= 42,00,00,000(నలబై రెండూకోట్లు మాత్రమే)
ప్రభుత్వానికి మిగిలేది =10,91,93,500(దాదాపు పదకొండు కోట్లు)
ఇది
ప్రత్యక్షంగా పరోక్షంగా రవాణా బసభోజనాలు
రూపేణా యింకా ఎక్కువ ఖర్చు టాక్సుlరూపేణా అదనం
ఈరోజు వసూలయిన డబ్బు కి ముప్పై ఏళ్ల వడ్డే
పెరిగే జీతానికి ఇంచుమించుగా సరిపోతుంది
ప్రభుత్వం జీతాలు భరిస్తుందా సగటు నిరుద్యోగిభరిస్తున్నాడా
నిరుద్యోగులకి ప్రభుత్వం చేసే మేలుఇదేనా
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681
No comments:
Post a Comment