మీ బిడ్డకి పేరు పెట్టాలనుకుంటే వీటిలో ఏ
పేరుని ఎన్నుకుంటారు?
రాముడు, రావణుడు.
నిస్సందేహంగా మీరు మీ బిడ్డకి రావణుడు అనే పేరు
పెట్టరు. మీ కుక్కకి కూడా రావణుడు అనే పేరు పెట్టరు. కుక్కకి కూడా గౌరవనీయమైన పేరు
అవసరం.
మరి మీ బిడ్డని పెంచేప్పుడు ఇదే శ్రద్ధని
తీసుకుంటున్నారా? రావణుడిలోని ఏ
లక్షణాల వల్ల మీ బిడ్డకి ఆ పేరు పెట్టకూడదని మీరు భావించారో, అవి మీ కొడుకులో కూడా కలగకుండా మీరు వాటిని
నిరోధించేలా పెంచుతున్నారా? అలా పెంచకపోతే ఏ పేరు పెట్టిన గొడవే లేదు.
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681
No comments:
Post a Comment