ఒక బ్యాంకు లో దొంగతనం జరిగే సమయంలో
దొంగలు తుపాకీలు చూపెట్టి అక్కడి వారిని బెదిరించారు
ఈ డబ్బు ప్రభుత్వానికి సంబంధించినది
కానీ మీ ప్రాణాలు మీకు సంబంధించినది
అందుకే ఎవరు మాతో పోరాడకుండా
అలాగే నెల పై పడుకోండి అని చెప్పారు
మనసు మార్చే మాటలంటే ఇవే
"This is called Mind changing concept changing the conventional way of thinking "
దొంగలను పక్కదారి పట్టించాలని ఒక స్త్రీ అనాగరికంగా ప్రవర్తించడంతో .
దొంగ మేము దొంగతనానికి వచ్చాము ఇక్కడ అత్యాచారం చేయడానికి రాలేదు అని ఆమెను భయపెట్టాడు
దీన్నే చేసే పనిలో నిమగ్నత అవసరం అనేది
"Being proffesional & focus only on what you are trained "
ఒక దొంగ దొంగతనం పూర్తి చేసుకుని ఇంటికి వచ్చాక డబ్బును లెక్క పెడదాం అని చెప్పడంతో అందులో ఒకడు
ఎందుకు ఎంత డబ్బు పోయింది అన్నది ప్రభుత్వమే చెప్తుందిలే అని అన్నాడు .
దీన్నే అంటారు చదువుకన్నా అనుభవం గొప్పది అని
This is called "Experience " Now a days experience is more important than paper qualification!!
దొంగతనం జరిగిన విషయాన్నీ పోలీసులకు చెప్పే ముందు బ్యాంకు అధికారికి చెప్పగా
బ్యాంకు లో దొంగతనం జరిగింది 20 కోట్లు మనం ఇంకో 30 కోట్లు అందరూ పంచుకుని 50 కోట్లు దొంగతనం జరిగిందని చెపుదాం అన్నాడు .
దీన్నే అసంధర్భాన్నికూడా మనకు ఉపయోగరంగా మార్చుకోవడం అంటే
"This is called Swim along with the tide
Converting an unfavourable situation to yours"
ఇది విన్న ఒక అధికారి ప్రతి సంవత్సరం ఇలాంటి దొంగతనం జరిగితే బాగుంటుంది అని అన్నాడు
ఇదే స్వార్థ పూరిత లోకం
"This is called killing boredom world. Personal importance is more important than your job"
మరుసటి రోజు వార్తల్లో బ్యాంక్లో 100 కోట్లు దొంగతనం జరిగినట్లుగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించారు అంటే ఆయన భాగం 50 కోట్లు
ఆశ్చర్య పోయిన దొంగలు వెంటనే లెక్క పెట్టడం మొదలు పెట్టారు
ఎన్ని సార్లు లెక్క పెట్టిన 20 కి దాటట్లేదు
దొంగల్లో ఒకడికి ఆవేశం కట్టలు తెంచుకున్నాయి
మనం మన ప్రాణాలు పణంగా పెట్టి దొంగతనంచేస్తే వీళ్ళు దొరల్లా 80 కోట్లు దోచుకున్నారు అని.
చదువు అవసరం ఇప్పుడు తెలిసింది
True knowledge is nowadays very important than money in this world
మన భారతదేశం ఇలాంటి దొంగల చేతుల్లోనూ అధికారుల మాటల్లోనూ
రాజకీయ నాయకుల పాలనలోనూ నడుస్తున్నది
Post copied

No comments:
Post a Comment