మార్పు అన్నమాట అటు ట్రంప్ దగ్గర నుంచి ఇక్కడ కే.ఏ.పాల్ దాకా అందరి నోళ్లలోనూ నలిగిపోయి, పవిత్రతను కోల్పోయింది.
గుణాత్మక పరివర్తన–కోరుకోనిదిఎవరు?
ఈవ్యవస్థపై అసంతృప్తులందరూ మౌలికమయిన మార్పునే కోరుకుంటారు. అది కేవలం ఒక పార్టీ పోయి మరొక పార్టీ ఢిల్లీ గద్దె మీద కూర్చున్నందువల్ల రాదనేది స్పష్టం.
నిన్న మొన్నటి తెలంగాణ ఉద్యమంలో కూడా సిద్ధాంతాలను ఇష్టపడక, భౌగోళిక తెలంగాణను కోరుకున్నారు కెసిఆర్.
గుణాత్మక పరివర్తిత భారత్లో కూడా ఏ సిద్ధాంతాలూ ఆలోచనలూ లేకుండానే మార్పు సాధ్యమని నమ్ముతున్నారా?
No comments:
Post a Comment