నిన్న రాత్రి అనగా. 15.04.2019 తేదీ సోమవారం రాత్రి గుంటూరు జిల్లాలో
పొన్నూరు మండలంలోని వల్లభరావుపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ గంగా
శ్యామలాంబ సమేత శ్రీ ఓంకారేశ్వర స్వామి వారి కల్యాణ మహోత్సవం
ప్రారంభించడానికి ధ్వజారోహణ సందర్భంగా గరటగుడ్డ(ధ్వజ పతాకంపై) నంది రూప
చిత్రణ సందర్భం లోనిది ఈ వీడియో.....
vedio link
https://youtu.be/hA4xxMQz-NI
vedio link
https://youtu.be/hA4xxMQz-NI
No comments:
Post a Comment