CGST రూల్స్ 2017 ప్రకారం ప్రతీ టాక్సు ఇన్వాయిస్ తప్పనిసరిగా
సమస్త యొక్క GST లైసెన్సు ద్వారా
ప్రభుత్వం వారి అనుమతి పొందిన వ్యక్తి
(AUTHORIZED) సంతకం మాత్రమే వుండాలి.
కొన్ని చోట్ల వారి గుమాస్తాలు లేదా వేరే
వ్యక్తులు ,ఒకోసారి అసలు సంతకమే లేకుండా ఇన్వాయిస్లు కనపడుతున్నాయి
అది సెక్షన్ 122 ప్రకారం నాన్
కంప్లఎన్సు గా వ్యహరించబడుతుంది . దానికి జరిమానా రూ.10,000/- లేదా ఆ టాక్సు
ఇన్వాయిస్ ప్రకారం ఉన్న టాక్సు వీటిల్లో ఏది ఎక్కువయితే అది కట్ట వలసి వస్తుంది
కనుక వ్యాపరస్తులందరూ మీ GST లైసెన్స్ లో AUTHORIZED సంతకం ఎవరి పేరున వుందో వారి
సంతకం తప్పనిసరిగా మీరిచ్చే ఇన్వాయిస్ ఫై ఉండేలా జాగ్రత్త వహించండి లేదా
బిల్లుకి తక్కువలో తక్కువ పదివేలు రడీ
చేసుకోండి
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681
No comments:
Post a Comment