కొండకు ఎల్తున్నాను
బస్సులో కనిపించాడు
కండక్టర్ దేవుడు,నన్ను చూసి విసుక్కుంటూ
సమర్పించుకున్నాను ‘దక్షిణ’
రైలెక్కాను
జెనరల్ టిక్కెట్టుతో... రిజర్వేషన్లో ...
ఎదురయ్యాడు టిటి భగవంతుడు
సమర్పించుకున్నాను ‘దక్షిణ’
కొండ కాడ ,గుండు కాడ లడ్డు ఉండ కాడ
కనిపించారు సాములోరు
సమర్పించుకున్నాను ‘దక్షిణ’
ఏడేడు కొండల దారిలో
గర్భ గుడిలో ,కనిపించిన పెతి జీవుడు
నాకు దేవుడి లెక్కే కనిపిస్తున్నాడు
సమర్పించుకున్నాను ‘దక్షిణ’
ఇంత మంది దేవుళ్ళను చూసిన నేనే వీ.ఇ.పి ..
నేను డబ్బిచ్చిన ప్రతి చోటా ‘హుండీ కే’-ననుకున్న
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681
జెనరల్ టిక్కెట్టుతో... రిజర్వేషన్లో ...
ఎదురయ్యాడు టిటి భగవంతుడు
సమర్పించుకున్నాను ‘దక్షిణ’
కొండ కాడ ,గుండు కాడ లడ్డు ఉండ కాడ
కనిపించారు సాములోరు
సమర్పించుకున్నాను ‘దక్షిణ’
ఏడేడు కొండల దారిలో
గర్భ గుడిలో ,కనిపించిన పెతి జీవుడు
నాకు దేవుడి లెక్కే కనిపిస్తున్నాడు
సమర్పించుకున్నాను ‘దక్షిణ’
ఇంత మంది దేవుళ్ళను చూసిన నేనే వీ.ఇ.పి ..
నేను డబ్బిచ్చిన ప్రతి చోటా ‘హుండీ కే’-ననుకున్న
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681
No comments:
Post a Comment