రుణం పొందాలంటే బ్యాంకులు, సంస్థలు ముందుగా కోరేది రుణ చరిత్ర. సిబిల్ ద్వారా రుణ చరిత్ర పొందే విధానం తెలుసుకుందాం.
సిబిల్ అంటే క్రెడిట్ ఇన్ఫర్మేషన్
బ్యూరో(ఇండియా) లిమిటెడ్. ఇంకా సులువుగా చెప్పాలంటే రుణ చరిత్రలను అందించే
సంస్థ. సిబిల్ వ్యక్తులకు చెందిన రుణాలు, క్రెడిట్ కార్డుల చెల్లింపు
వ్యవహారాలు వంటి సమాచారాన్ని సేకరించి నివేదికలు తయారుచేస్తుంది.
బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ప్రతినెలా రుణ గ్రహీతల సమాచారాన్ని సిబిల్‌కు
అందజేస్తాయి. ఈ సమాచారాన్ని ఉపయోగించి సిబిల్ రుణ చరిత్ర నివేదిక,
క్రెడిట్ స్కోర్‌ను తయారుచేస్తుంది. వీటిని ఆధారంగా చేసుకుని బ్యాంకులు
రుణ దరఖాస్తులపై నిర్ణయం తీసుకుంటాయి

రుణ దరఖాస్తులపై నిర్ణయం తీసుకుంటాయి.
పాన్ లేనివారు నిమ్పవలసిన వివరాలు:
బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి రుణాలు పొందేందుకు క్రెడిట్ స్కోర్ ఒక సాధనంగా మాత్రమే పనిచేస్తుంది. ఒక వ్యక్తి సమగ్ర రుణ చరిత్రను తెలియజేయడం వరకూ మాత్రమే సిబిల్ పరిమితమవుతుంది. మంచి క్రెడిట్ స్కోర్‌తో పాటు వ్యక్తి ఆదాయ వనరులు, వృత్తిపరమైన నైపుణ్యాలు, ఆస్తి−అప్పుల నిష్పత్తి వంటి వాటిని బ్యాంకులు లోతుగా విచారిస్తాయి. తర్వాత మాత్రమే రుణం మంజూరీ గురించి ఆలోచిస్తాయి.
ఈ సమాచారాన్ని సిబిల్ వినియోగదారులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
క్రెడిట్ ఇన్ఫర్మేషన్ స్కోర్(సీఐఆర్) అంటే:
సీఐఆర్ అంటే సిబిల్ జారీ చేసే మూడంకెల సంఖ్య. ఇది రుణ చరిత్ర ఆధారంగా నిర్ణయమవుతుంది. ఇందులో నిర్ణీత కాలానికి సంబంధించి ఒక వ్యక్తి చేసిన రుణ చెల్లింపుల వివరాలు ఉంటాయి.క్రెడిట్ స్కోర్ కోసం సిబిల్ వద్ద నమోదు చేసుకునే పద్ధతి:
ఆన్‌లైన్ ద్వారా:
- క్రెడిట్ స్కోర్, రుణ చరిత్ర ఆన్‌లైన్‌లో సిబిల్ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
పాన్ ఉన్నవారు నిమ్పవలసిన వివరాలు కింది విధంగా ఉంటాయి.
- నిర్దేశించిన రుసుమును ఆన్‌లైన్ ద్వారా చెల్లించాలి.
- వివరాలను ఆన్‌లైన్ నమోదు ద్వారా ధృవీకరించుకోవాల్సి ఉంటుంది.
- ధృవీకరణ పూర్తయిన తర్వాత రుణ చరిత్ర, క్రెడిట్ స్కోర్‌లను మెయిల్ ఐడీకి పంపిస్తారు.
ఆఫ్‌లైన్ ద్వారా:
- పోస్ట్ ద్వారా సైతం పత్రాలను పంపి నమోదు చేసుకునేందుకు అవకాశం ఉంది.
- మొదట వెబ్‌సైట్ నుంచి నమోదు పత్రాన్ని డౌన్‌లోడ్ చేసుకోవాలి.
- నమోదు పత్రంలో వివరాలను నింపాలి.
- నమోదు పత్రానికి, కేవైసీ పత్రాలు, నిర్దేశించిన రుసుము డీడీని జతపరుస్తూ నిర్దేశిత చిరునామాకు పోస్ట్ చేయాలి.
- సిబిల్‌కి సీఐఆర్ కోసం ఆన్‌లైన్‌లో ఒక మెయిల్‌ను పంపించాలి.
నమోదు పూర్తయిన తర్వాత మీ మెయిల్ ఐడీకి సమాచారం వస్తుంది.
ఉచితంగా రుణచరిత్ర:
- సంవత్సరానికి ఒకసారి సిబిల్ ఉచితంగా రుణ చరిత్ర అందిస్తుంది.
రుణ దరఖాస్తు సమయంలో వివిధ దశలు:
- దరఖాస్తు దారుడు దరఖాస్తు ఫారాన్ని నింపి బ్యాంకు, ఆర్థిక సంస్థకు అందజేయాల్సి ఉంటుంది.
- వెంటనే రుణ సంస్థ, సిబిల్‌ను ఆశ్రయించి క్రెడిట్ స్కోర్, రుణ చరిత్ర నివేదికల కోసం ప్రయత్నిస్తుంది.
- ఈ దశలో క్రెడిట్ స్కోర్ ఎక్కువగా ఉంటే, దరఖాస్తు ప్రక్రియను కొనసాగిస్తారు.
- అందుకు అవసరమైన పత్రాల కోసం రుణసంస్థలు రుణగ్రహీతను సంప్రదిస్తా
బ్యాంకుల పరిశీలన ఇలా:
బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి రుణాలు పొందేందుకు క్రెడిట్ స్కోర్ ఒక సాధనంగా మాత్రమే పనిచేస్తుంది. ఒక వ్యక్తి సమగ్ర రుణ చరిత్రను తెలియజేయడం వరకూ మాత్రమే సిబిల్ పరిమితమవుతుంది. మంచి క్రెడిట్ స్కోర్‌తో పాటు వ్యక్తి ఆదాయ వనరులు, వృత్తిపరమైన నైపుణ్యాలు, ఆస్తి−అప్పుల నిష్పత్తి వంటి వాటిని బ్యాంకులు లోతుగా విచారిస్తాయి. తర్వాత మాత్రమే రుణం మంజూరీ గురించి ఆలోచిస్తాయి.
సీఐఆర్‌లో ఉండే సమాచారం:
సీఐఆర్‌లో గృహ, ఆటోమొబైల్, వ్యక్తిగత, వాహన రుణాలు, ఓవర్‌డ్రాఫ్ట్‌లకు సంబంధించిన సమాచారం ఉంటుంది.ఈ సమాచారాన్ని సిబిల్ వినియోగదారులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
No comments:
Post a Comment