20% నిబంధన ఓ ప్రశ్నార్థకం –ఒక ప్రహేళిక !
(2 వ భాగం)
సరఫరాదారులు కొన్ని
ఇన్వాయిస్లు తరువాతి నెల రిటర్న్లో అప్లోడ్ చేస్తే ఏమిటి?.
20% నిబంధన నెలవారీ లేదా త్రైమాసిక లేదా ఏటా వర్తించాలా
అనేది స్పష్టంగా లేదు. అందువల్ల, వడ్డీ కూడా ప్రశ్నార్థకం.
ఉదాహరణ:
ఈ నెలలో నాకు రావలసిన ఇన్పుట్-రూ.1,00,000/-, కానీ నేను రిటన్ దాఖలుచేసే సమయానికి ‘ 2ఎ ‘ ప్రకారం—రూ.60,000/-వుంది.అంటె
రూ.72,000/-మాత్రమే నాకు ఈ నెల అందుబాటులో వుంది.సరె అలాగే
రిటన్ సబ్మిట్ చెసాం.
తర్వాత కొంత మంది అప్లొడు చెయటం వల్ల రూ.20,000/-
అదనంగా ఆ నెలలొనే చెరింది .ఇప్పుడు
20% లెక్క తప్పింది. ఎలా ?
ఇదే
నెల కి సంబందించిన సరఫరాదారులు వెర్వెరు
నెలల్లొ అప్లొడు చెస్తె ఎలా. దీనికి గడువు ఏమయినా వుందా? తర్వాత ఎప్పుడొ అందరూ అప్లొడు
చెస్తే అదనపు 20%
రిఫండు ఏలా? దీన్ని ఎలా సరిచెయాలి. తర్వాత నెలల్లొ
ఎలా సర్దుబాటు చెయాలి. అసలు ఖాతా పుస్తకాల్లో ఈ అన్ని ఎంట్రీ లు ఎలా రాయాలి
------------ ధరణికోట సురేష్
కుమార్,ఆడిటర్,పొన్నూరు
No comments:
Post a Comment