మీ ఆదార్ నెంబరు పాన్ కార్డుతో లింక్
అయ్యిందో లేదో చెక్ చేసుకోండి లేకపోతే మీ
పాన్ కార్డుని తాత్కాలికంగా నిలిపివేయవచ్చు.(ఇన్ యాక్టివ్) .అంటే పాన్ తో అవసరమైన
అన్ని సేవలు లింక్ అయ్యేంత వరకు ఆపి వేయ బడతాయి. 1 ఏప్రియల్ 20 నుండి ఇన్కమ్ టాక్సు రిటర్న్స్ దాఖలుకు అవకాశం వుండదు.
మీరు మీ ఫోనులో నుండి ఒక మెస్సేజ్
ద్వారానే link చేసుకోండి మీ ఫోను నుండి .:
UIDPAN<SPACE><12 digit Aadhaar><Space><10 digit PAN> అని టైపు చేసి 567678 లేదా
56161 కి
పంపటం ద్వారా ఈజీగా లింక్ చేసుకోవచ్చు Example:
:;;UIDPAN 123456789123 AKPLM2124M
లేదా ఇన్కమ్ టాక్సు వెబ్సైటు లో కూడా
ఆన్ లైన్ ద్వారా https://www1.incometaxindiaefiling.gov.in/e-FilingGS/Services/LinkAadhaarHome.html?lang=eng ఈ లింక్ ద్వారా కూడా చేసు
కోవచ్చు
గమనిక:
ఎలా చేసినా అధార్లో ని ఇంటిపేరుతో సహా పూర్తి పేరు మరియు
పుట్టిన తేదీ నెల సంవత్సరం పాన్ కార్డు లోని వివరాలతో ఖచ్చితంగా సరిపోతేనే రెండూ
లింక్ అవుతాయి.అలా కాకుండా ఏమయినా తేడాలుంటే ముందు వాటిని సరిచేసుకుని తర్వాత
ప్రయత్నిచండి లేకపోతె ఎట్టి పరిస్తితుల్లో
కూడా లింక్ అవదు
------------ ధరణికోట సురేష్
కుమార్,ఆడిటర్,పొన్నూరు@9441503681
No comments:
Post a Comment