Monday, January 01, 2018

GST- శుభాకాంక్షలు



CGST చట్టం యొక్క సెక్షన్ లోని  2 (84) కు సంభదించిన వారందరికీ మరియు వారి కుటుంబం  సభ్యులైన u / s  2(49) సంబంధించిన అందరి వ్యక్తులకు కొత్త సంవత్సర శుభాకాంక్షలు

దేవుడు మీకు మరింత ఇన్పుట్ క్రెడిట్ను 16,18 & 19 సెక్షన్ ల ప్రకారం ఇవ్వాలి మరియు GST చట్టం యొక్క 17 సెక్షన్ మీ క్రెడిట్ కి  ఏ విధంగా అడ్డుపడకూడదు.

మీ ఇన్పుట్ క్రెడిట్ ఎల్లప్పుడూ సెక్షన్ 42 ప్రకారం  మీ సరఫరాదారు పేర్కొన్న  వివరాలతో ఎటువంటి తేడాలు లేకుండా సరిపోవాలి

మీరు ఎప్పుడూ GST లోని  46, 69, 73, 76, 78, 79, 83, 84 సెక్షన్ ల ప్రకారం నోటీసులను పొందకూడదు అని కోరుతూ

మీరు మరింత ఆసక్తిని తిరిగి పొందవచ్చు GST సేక్షన్  54,55 ల ద్వారా మరింత ఎక్కువగా మీ టాక్సు రిఫండు వడ్డీ తో సహా పొందాలని

మీ అన్ని GSTR-1, GSTR-2, GSTR-3 రిటన్ లు సమయం దాటకుండా  దాఖలు చేసుకోనేటట్లు అవకాశం కలిగించాలని కొత్త సంవత్సరాన్ని మరోసారి కోరుకుంటూ
మీకు మరియు మీ కుటుంబానికి సంపన్న నూతన సంవత్సరం శుభ కామనలు!

ఈ సంవత్సరంలో మీ కలలన్నీ నెరవేరాలని ఆశిస్తూ...
మీ
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681

No comments:

Post a Comment

Address for Communication

Address card