హిందువుల
వేదం బ్రాహ్మణుడు కానటువంటి వ్యాసుడు
వ్రాసాడు .
అలాగే రామాయణం దళితుడైన వాల్మీకి వ్రాసాడు.
రాజ్యాంగం దళితుడైన అంబేద్కర్ వ్రాసాడు
మన అవసరం సమాజానికి వుంటే ఏదీ అడ్డురాదు ముక్యంగా కులం.ముందు మనం
ఎదగటానికి మార్గాలు ఆలోచించండి,చట్టాలు,పూర్వ చరిత్రలు,పేరుమార్పిడి ఇవన్నీ
బర్రెమెడలో తాడు లాంటివి.నీటి గాబు వరకు తీసుకు వెళ్ళటానికి పనికి
వస్తాయి.బలవంతంగా నీటిని తాగించలేవు.తమకిష్టమైతేనే తాగుతాయి.
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681 ఇదివరకే పడివున్న అక్షరాల అడుగుజాడలలో తడబడుతూ నడుస్తూండేవే నీవీ నావీ, ఇంకా మనలాంటి వాళ్ళవే అందరివీ, జ్ఞాపకాలు.
Subscribe to:
Post Comments (Atom)
Address for Communication
-
దీపావళి అంటే దీపాల పంక్తి అని అర్థం – అందరికీ తెలిసినదే. కానీ , చిన్నారులు దీపావళి అంటే టపాసుల పండుగ అని అనుకున్నట్టే మధుపర్కం అ...
-
ఒకసారి పల్నాడు వెళ్లిన శ్రీనాధునికి మంచి నీళ్లు కావలసి వచ్చి తన ఇష్ట దైవం శివుణ్ణి ఇలా దబాయించాడట. సిరిగలవానికి చెల్లును తరుణులు పదియారు...
-
‘పనిలేని మంగలి పిల్లి తల గొరిగాడని’ సామెత, దీనివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. ఏ పనీ లేనివారు ప్రజల మెప్పుకోసం ఎవరికీ ...
No comments:
Post a Comment