ఆర్ధికసంస్కరణలంటే?BSNL/ MTNL/VSNLలకు ఉరిబిగించి,
విదేశీ +దేశంలోని వారిదళారీలకు టెలికాం రంగాన్ని
అప్పగించడమే!
విదేశీ +దేశంలోని వారిదళారీలకు టెలికాం రంగాన్ని
అప్పగించడమే!
అర్ధిక
సంస్కరణలంటే! దేశంలోని టోకు ,చిల్లర వర్తకాలలోకీ
విదేశీ MNC లనూ,స్వదేశీ
కార్పొరేట్లకు అవకాశంకల్పించడమే!
విదేశీ MNC లనూ,స్వదేశీ
కార్పొరేట్లకు అవకాశంకల్పించడమే!
ఆర్దిక
సంస్కరణలంటే?
LIC గొంతుకు
తాడుబిగించి!
విదేశీ+ప్రయివేటు భీమా కంపెనీ లకు పట్టం!
విదేశీ+ప్రయివేటు భీమా కంపెనీ లకు పట్టం!
ఆర్ధిక సంస్కరణలంటే సామాన్యుడి నడ్డివిరిచి
కార్పొరేట్లు కు దోచిపెట్టటమేనా?
ఇవికాక ఆర్ధిక సంస్కరణలు అంటే
ఇంకేమయినా వుంటే వివరించగలరా
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681
No comments:
Post a Comment