VAT కి GST కి tax లెక్కకట్టే విధానం లో తేడా లేదు కనుక వ్యాపారులకి పెద్ద తేడా లేదు.కానీ వినియోగదారునికి అంటే ఆఖరి కొనుగోలు దారునికి మాత్రం నష్టమే .ఎలాగంటే ఇప్పుడున్న పద్ధతిలో service tax,exise tax, vat,cst లాంటి అనేక పన్నులు భరించవలసి వస్తుంది కనుక అవేమి లేకుండా వకటే పన్ను GST కడితే చాలు,అందువల్ల రేట్లు తగ్గి GDP పెరుగుతుంది అని సర్కారు చెబుతుంది ,కానీ చిక్కల్లా GST tax rate వద్దే .ప్రస్తుతం GST tax rate 18% గా వుండొచ్చని అంచనా .మన A.P లో VAT tax rate ల తో పొల్చితే 14.50% ,5%,లేదా అంతకన్న తక్కువ శాతం లో వున్న సరుకులకి అన్నీటికి కుడా vat తప్ప మిగిలిన Tax లు లేని వాటికి రేట్లు పెరగొచ్చు ,మిగిలిన taxలు వున్నాకూడా 14.50% సరుకులకి తప్ప మిగిలిన అన్ని సరుకుల రేట్లు పెరగొచ్చు .ఎందుకంటే మనకి 14.50% టాక్సులో వున్న వాటి కంటే తక్కువ లో వున్నవే ఎక్కువ.ముఖ్యంగా మందులు , ఎరువులు ,పురుగుమందులాంటివి బాగా పెరగొచ్చు .కనుక సామన్యుడికి రాబొయే రొజుల్లో ధరల భారం తప్పదు
ఇదివరకే పడివున్న అక్షరాల అడుగుజాడలలో తడబడుతూ నడుస్తూండేవే నీవీ నావీ, ఇంకా మనలాంటి వాళ్ళవే అందరివీ, జ్ఞాపకాలు.
Wednesday, August 03, 2016
GST వలన సర్కారు చెబుతున్నట్లు మనకి లాభమా నష్టమా
VAT కి GST కి tax లెక్కకట్టే విధానం లో తేడా లేదు కనుక వ్యాపారులకి పెద్ద తేడా లేదు.కానీ వినియోగదారునికి అంటే ఆఖరి కొనుగోలు దారునికి మాత్రం నష్టమే .ఎలాగంటే ఇప్పుడున్న పద్ధతిలో service tax,exise tax, vat,cst లాంటి అనేక పన్నులు భరించవలసి వస్తుంది కనుక అవేమి లేకుండా వకటే పన్ను GST కడితే చాలు,అందువల్ల రేట్లు తగ్గి GDP పెరుగుతుంది అని సర్కారు చెబుతుంది ,కానీ చిక్కల్లా GST tax rate వద్దే .ప్రస్తుతం GST tax rate 18% గా వుండొచ్చని అంచనా .మన A.P లో VAT tax rate ల తో పొల్చితే 14.50% ,5%,లేదా అంతకన్న తక్కువ శాతం లో వున్న సరుకులకి అన్నీటికి కుడా vat తప్ప మిగిలిన Tax లు లేని వాటికి రేట్లు పెరగొచ్చు ,మిగిలిన taxలు వున్నాకూడా 14.50% సరుకులకి తప్ప మిగిలిన అన్ని సరుకుల రేట్లు పెరగొచ్చు .ఎందుకంటే మనకి 14.50% టాక్సులో వున్న వాటి కంటే తక్కువ లో వున్నవే ఎక్కువ.ముఖ్యంగా మందులు , ఎరువులు ,పురుగుమందులాంటివి బాగా పెరగొచ్చు .కనుక సామన్యుడికి రాబొయే రొజుల్లో ధరల భారం తప్పదు
Subscribe to:
Post Comments (Atom)
Address for Communication
-
దీపావళి అంటే దీపాల పంక్తి అని అర్థం – అందరికీ తెలిసినదే. కానీ , చిన్నారులు దీపావళి అంటే టపాసుల పండుగ అని అనుకున్నట్టే మధుపర్కం అ...
-
ఒకసారి పల్నాడు వెళ్లిన శ్రీనాధునికి మంచి నీళ్లు కావలసి వచ్చి తన ఇష్ట దైవం శివుణ్ణి ఇలా దబాయించాడట. సిరిగలవానికి చెల్లును తరుణులు పదియారు...
-
Difference Between Statement of Affairs and Balance Sheet Posted on October 27, 2014 by koshal Statement of Affairs vs Balance S...
No comments:
Post a Comment