UPLOAD
TEMPLATES
1.
excel template లో up lode చేసిన turnover automatic గా vat 200 లోకి వెళ్ళేలా అదనంగా , Purchase, sale కి lines కేటాయించటం (అలా ఐతే
మన turnover కి template కి deference అప్పుడే
చూసి సరి చేయవచ్చు
template లో వున్న turnover 200 లో lock అయి పోతే vat మనం enter చేయం కనుక variation on the spot చూస్తాం
ఇప్పడు మాదిరిగా special drive అవసరం లేదు పని easy, time save ముఖ్యం గా vat
200 కి
vat turnover కి
templates కి variation వుండదు.
2.
sales/purchases returns వున్నపుడు ఆ Template కి బదులు credit/debit note template వాడటం లో ఇబ్బందివుంది ఎలాగంటే సాధారణంగా
company లు వారి
సరకు మన ఇన్వాయిస్ మీద తిరిగి తీసుకున్నప్పటికీ
credit/debit note లు అదే నెలలో ఇవ్వవు తర్వాత ఎప్పుడో
కాని ఇవ్వరు ,మనం మాత్రం అదే నెలలో రిటన్ గా చూపించాలి
.అప్పుడు ఆ template అన్ని కాలంలు నింపలేము కనక అప్లోడు
అవదు.
MIS MATCH
3. purchases up lode కి, sale up lode కి, invoice confirmation కి
vat 200 filing కి నిర్దిష్టమైన time
ఇవ్వాలి(ఇప్పుడున్న విధానంలో అన్నిటికి 20 last date అవటం వలన మనం ముందుగానే file చేసినా opposite వారు ఎప్పుడు file చెస్తారో,.ఏమి file చేస్తారో తెలియక opposite dealers కి మరియు వారి accountants కి phone చేయలేక net, power, site, time, man power ఇలా
సినిమా కష్టాలతో పడలేక mismatches చూసే time లేక confirm చేసి return లు file చేయడం తర్వాత mismatch లని ఇబ్బంది పడటం శ్రమ తో కూడుకున్న పని అలాకాకుండ 10 days purchase and sale up lode కి
dead line ఆ తర్వాత open చేయ కుండా పెట్టి, మిగిలిన
10 days mismatches లకి edit కి ,vat 200 కి ఇస్తే అవతలివారు ఏమికొట్టారో చూసుకుని
చేయడానికి time వీలవుతుంది
4. mismatch edit పేజీ లో edit, delete తో పాటు insert Option కూడా ఇవ్వాలి
(1,2 కొత్తవి ఇన్వాయిస్ లు చేర్చాలంటే
మళ్ళి
వెనక్కి వెళ్ళి template download చేసుకొని
fill చేసి upload చేసి ,మరల ఇక్కడకివచ్చి చూసుకోవలసి
వస్తుంది time Waste, Waste of Net and man power)
PRINT/DOWNLOADS
5. మ్యాచింగ్ అన్ మ్యాచింగ్,అప్లోడ్ ఇన్వాయిస్,మొదలైన అన్ని రిపొర్టులు print/Download విధానం కల్పించాలి
(లేక పొతే నెట్ లోనే చెక్ చేయాలంటే వివిధ TECHNICAL ఆటంకాలున్నాయి
STOCK RETURNS
6. ముఖ్యం గా purchase or sale returns(stock
return) up lode template ఇచ్చినప్పటికీ
అవి ఎక్కడ కలపాలో
ఎక్కడ తగ్గిచ్చాలో
confusion వాటికి కూడా ఒక విధానం
గాని
separate space గాని ఇవ్వాలి లేదా
negative గుర్తు తో amounts enter చేసే అవకాశం అన్నా కల్పించాలి. ఈ problem ముఖ్యం గా
input nil గా వుండి purchase returns వున్నపుడు బాగా తెలుస్తుంది(ఉదా: purchase returns కాబట్టి purchase లో తగ్గిస్తాం కానీ అసలు purchases ఆ నెలలో
లేనపుడు
compulsory గా sale లో కలపాల్సిందే. అంటే
కొన్ని అటు కొన్ని ఇటు. ఈ గందర గోళాన్ని గూడా సరి చేయాలి
ONLINE WAY
BILLS
7.
online way bills నింపేటప్పుడు stock Returns కి కూడా drop Down Menu Selection Option ఇవ్వాలి (మన
కొనుగోలు సరకు తిప్పి పంపేటప్పుడు ఏది వర్తిస్తుందో
తెలియక ఎక్కువ మంది first Option selection చెయడంవలన
అవన్ని purchases returns కి బదులు Web లో sales కి మాత్రమే validate అవుతున్నాయి
ధరణికోట సురేష్ కుమార్, ఆడిటర్
పొన్నూరు@9441503681
No comments:
Post a Comment