Sunday, August 07, 2016

ఇన్కమ్ట్యాక్స్ డిపార్ట్మెంట్ దృష్టికెళ్లే 10 లావాదేవీలు



స్థిరాస్తి కొనుగోలు, అమ్మకాలు
 రూ. 30 క్షకు మించి విలువ లిగిన స్థిరాస్తి కొనుగోలు, అమ్మకం సంబంధిత లావాదేవీలను ఆదాయపు న్ను శాఖ అధికారులకు తెలియజేస్తారు.

వృత్తి నిపుణులు
 వృత్తి నిపుణులు సాధారణంగా దు రూపంలోనే లావాదేవీలు రుపుతూ ఉంటారు. రూ. 2 క్షకు పైబడి స్తు, సేవకు సంబంధించి తీసుకునే రుసుములను, రిపే దు లావాదేవీలను వృత్తి నిపుణులు ఆదాయపు న్ను శాఖకు వెల్లడించాలి.

బ్యాంకు దు డిపాజిట్లు
 ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఖాతాల్లో ఒక వ్యక్తి రూ. 10 క్ష కంటే ఎక్కువ మొత్తాన్ని ఏడాది కాలంలో డిపాజిట్ చేసి ఉంటే వివరాలను ఆదాయపు న్ను శాఖకు తెలియచాలి.

ర్మ్ డిపాజిట్లు
ఒక వ్యక్తి బ్యాంకు ర్మ్ డిపాజిట్లలో ఏడాది కాలంలో రూ. 10 క్ష కంటే ఎక్కువ బ్బు పొదుపు చేసి ఉంటే బ్యాంకులు మాచారాన్ని ఆదాయపు న్ను శాఖకు అందించాలి. వీటిలో పోస్టాఫీసు ఖాతాల్లో చేసిన డిపాజిట్లు, విత్డ్రాయల్స్ సైతం ఉంటాయి.

రెంట్ ఖాతా డిపాజిట్లు
 ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 50 క్షకు మించి చేసే దు డిపాజిట్లు, విత్డ్రాయల్స్ వివరాలను ఆదాయపు న్ను శాఖ సేకరిస్తుంది. ప్రతి లావాదేవీని స్వచ్చందంగా తెలియజేస్తే నోటీసులు చ్చే ఇబ్బందులు ప్పుతాయి.

బ్యాంకు డ్రాఫ్ట్లు
 బ్యాంకు డ్రాఫ్ట్ లేదా ఏదైనా ఆర్బీఐ జారీ చేసే ప్రీపెయిడ్ గదు సాధనం కొనుగోలు కోసం రూ. 10 క్షలు వెచ్చించి ఉంటే వివరాలు ఆదాయపు న్ను శాఖకు బ్యాంకు ద్వారా వెళతాయి.

ఫైనాన్సియల్ సెక్యూరిటీస్
 ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక వ్యక్తి షేర్లు, బాండ్లు, మ్యూచువల్ ఫండ్లు వంటి వాటిలో రూ. 10 క్షకు మించి పెట్టుబడులు పెట్టి ఉంటే ఆయా కంపెనీలు లావాదేవీలను ఆదాయపు న్ను శాఖకు నివేదించాల్సి ఉంది.

క్రెడిట్ కార్డు చెల్లింపు
 రూ. 2 క్షకు మించి చేసే క్రెడిట్ కార్డు చెల్లింపు వివరాలు ఆదాయపు న్ను శాఖకు నివేదించతాయి.

బంగారు ఈటీఎఫ్లు
బంగారు ఈటీఎఫ్ల్లో ఒక వ్యక్తి రూ. 1 క్షకు మించి చేసే పెట్టుబడి వివరాలు ఆదాయపు న్ను శాఖకు దృష్టికి వెళతాయి.

మ్యూచువల్ ఫండ్లు, షేర్లు
 రూ. 2 లక్షకు మించి ఒక పెట్టుబడిదారు మ్యూచువల్ ఫండ్లు యూనిట్లను కొనుగోలు చేస్తే న్ను రిటర్నులను ఫైల్ చేసేటప్పుడు ఆదాయపు న్ను శాఖకు వెల్లడించాలి. కంపెనీలే ఈక్విటీ షేర్లలో రూ. క్షకు మించి పెట్టుబడులను ఆదాయపు న్ను శాఖకు వెల్లడిస్తాయి. ఆదాయపు న్ను శాఖ నోటిఫికేషన్ ప్రకారం ఆన్లైన్ ఫైలింగ్లో 61 ఫారం ద్వారా అధిక విలువ లిగిన లావాదేవీలను తెలియజేయాల్సి ఉంటుంది.






No comments:

Post a Comment

Address for Communication

Address card