" రామకుమారీ” నిర్గమనం
మేము మీ చిత్రాన్ని ఇసుకలో వ్రాసాము,
కానీ..... నీటి తరంగాలు దానిని తుడిచి వేసాయి.
మేము మీ చిత్రాన్ని ఆకాశంలో వ్రాసాము,
కానీ ....గాలి దాన్ని దూరం చేసింది.
ఈసారి....
మేము మీ చిత్రాన్ని మా హృదయంలో వ్రాసాము,
ఇక .....అది ఎప్పటికీ అక్కడే ఉంటుంది.
..............................
మరియు మీ స్మృతి మానసులు
No comments:
Post a Comment