ఆడిటర్ సాధారణ వ్యక్తే, కానీ వారే దేవుడు కాదు
ఆడిటర్ అయితే జీవితం అంతా శాంతి ప్రశాంతి అనుకున్నాను
ఎన్నో సార్లు పుస్తకాలు చదువుతూ నే ఆ స్టడీ టేబుల్ పై నిద్రపోయా
పరీక్షల భయం ఇప్పటి వరకు వదిలిపెట్టలేదు
మేము క్రికెట్ బ్యాట్ వదిలాము, సినిమాలు,టీవీ రిమోట్ వదిలలాము
ఈ హోదా కొరకు మేము జీవితపు ఎన్నో ఆనందాలను విడిచిపెట్టాము
హోలీ ఎప్పుడు వెళ్లిపోయిందో తెలీదు ,దసరా ,దీపావళి వ ఎప్పుడు పోయిందో తేలీదు
సంక్రాంతి ,రక్షాబంధన్ ఎప్పుడు పోయింది, మా మణికట్టు బోసి పోయింది ,
మాకు ఆదివారాలు లేవు, పండగలు లేవుసెలవు కోసం అభ్యర్థన లేదు
తొలకరి జల్లు లేదు ఉన్నదల్లా చల్లని పొగమంచు లాంటి పని
గడిచిన రాత్రిలాగే వేలాది రాత్రులు అన్ని ఖాళీ
ఆడిటర్ గా ఉండటం అంత సులభం కాదు
మా కుటుంబం మాతో గడపాలని ఆరాటపడుతుంది
వారి కోరిక ఎప్పటికయినా నెరవేరుతుందా
మీరు సంతోషంగా కనిపించిన ప్రతిసారీ మాకు ఇబ్బంది లేదు
ఆడిటర్ గా ఉండటం అంత సులభం కాదు
మీ అంచనాలను నెరవేర్చడం కోసం
మేము మా జీవితంలో ముప్పై సంవత్సరాలు గడిపాము
మీరు ప్రజలను అనుమానించి మీరు ఏదైనా వ్రాస్తే,
ఇప్పటికీ ప్రజలు మా దగ్గరకు రావడానికి భయపడుతున్నారు
మేము మోసపూరితంగా లేము. మేము గర్వపడుతున్నాము
మేము ప్రభుత్వం నుండి ఎంత మందిని రక్షించామో తెలుసుకోండి
మేము ప్రజలకు ఎంత పన్ను ఆదా చేశామో తెలుసుకోండి
ఆడిటర్ గా ఉండటం అంత సులభం కాదు
మా హార్డ్ వర్క్ అంటే ఆ పెన్ను తో వ్రాయటం,కంప్యూటర్ చూడడం అని మీకు తెలుసా
కానీ మీరు ఫీజుల పేరు చెపితే చాలుచల్లని నిట్టూర్పు తో వెళతారు.
మా పరిస్థితి గురించి ఆలోచించరు
ఆడిటర్ గా ఉండటం అంత సులభం కాదు
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్,పొన్నూరు@9441503681
.

No comments:
Post a Comment