ఎలక్షన్ కోడ్ ప్రకారం బిజినెస్ వాళ్ళు
తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
1 . బ్యాంకు లో కాష్ లక్షకు మించి డిపాజిట్
చేస్తే, ఆ ఇన్ఫర్మేషన్ ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ కి వెళ్తుంది.. బ్యాంకు వాళ్ళు ఆ
డిపాజిట్ కి ‘సోర్స్ ‘ అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయ్..
2 . బ్యాంకు లో కాష్ లక్షకి మించి withdraw
చేస్తే, బ్యాంకు వాళ్ళకి మీరు ఒక డిక్లరేషన్ ఇవ్వాల్సి వస్తుంది.. ఆ
ఇన్ఫర్మేషన్ కూడా ఇన్కమ్ టాక్స్ డిపార్మెంట్ కి వెల్తది..
3 . కాష్ తో ట్రావెల్ చేసేవాళ్ళు, ఆ కాష్ కి ప్రూఫ్ ఉంచుకొని ట్రావెల్ చేయండి.. ప్రూఫ్ లేకుండా చేస్తే పోలీసు
లేదా రెవెన్యు లేదా ఇన్కమ్ టాక్స్
డిపార్ట్మెంట్ నుంచి ఇబ్బంది పడటానికి ఛాన్సెస్ ఉన్నాయ్..
4 . గోల్డ్ బిజినెస్ చేసే వాళ్ళు, ట్రావెల్ చేసేప్పుడు ఆ గోల్డ్ కి సంబంధించిన ప్రూఫ్స్
తీసుకువెళ్ళండి..
5 .సోర్స్/ ప్రూఫ్స్ లేకుండా కాష్/ గోల్డ్/ఇతర
విలువైన వస్తువులు తీసుకువెళ్తూ పోలీసు లేదా రెవెన్యు లేదా ఇన్కమ్ టాక్స్
డిపార్ట్మెంట్ వాళ్ళకి చిక్కితే కనుక వాటిని సీజ్ చేయడానికి వాళ్ళకి అన్ని రైట్స్
ఉంటాయి..
ఈ యాభై రోజులు జాగ్రత్తగా
ట్రాన్సక్షన్స్ చేసుకోండి.. ఇబ్బంది పడకండి
No comments:
Post a Comment