Friday, February 06, 2015

Income Tax Slab for A.Y. 2015-16 (F.Y. 2014-15)

ఆండ్రాయిడ్ ఫోన్ రహస్య కోడ్లు



       ఆండ్రాయిడ్ ఫోన్లు వాడేవారికి ఉపయోగపడే పలు రహస్య కోడ్లు క్రింద ఇవ్వబడినవి. గమనిక: వీటిలో కొన్ని కోడ్లు డాటా చెరిపివేయడం మరికొన్ని ఫోన్‌ పనిచేయకుండా చేస్తాయి కనుక కోడ్లు వాడే ముందు జాగ్రత్తగా చూసుకుని అవసరమైనవి మాత్రమే వాడుకోగలరు.
*#06# – ఫోను IMEI నంబరు తెలుసుకోవడానికి
*#0*# –సాంసంగ్ ఫోన్‌లలో సర్వీస్ మెనూలోకి ప్రవేశించడానికి
*#*#4636#*#* – ఫోను గురించిన సమాచారం, ఫోను మరియు బ్యాటరీ వాడకం యొక్క గణాంకాలు
*#*#34971539#*#* – కెమేరా గురించి పూర్తి సమాచారం తెలుసుకోవడానికి
*#*#273282*255*663282*#*#* – అన్ని ఆడియో, వీడియో ఫైళ్ళు తక్షణం బ్యాకప్ తీసుకోవడానికి
*#*#232339#*#* – వైర్‌లెస్ లాన్ పరిక్షించడానికి
*#*#0842#*#* –బ్యాక్ లైట్ మరియు వైబ్రేషన్ పరిక్షించడానికి
*#*#2664#*#* –తాకేతెరను పరిక్షించడానికి
*#*#1111#*#* – FTA సాఫ్ట్వేర్ వెర్షను తెలుసుకోవడానికి
*#12580*369# –సాఫ్ట్వేౠ మరియు హార్డ్వేరు సమాచారం తెలుసుకోవడానికి
*#9900# – సిస్టం డంప్ మోడ్
*#301279# – HSDPA/HSUPA కంట్రోల్ మెనూ
*#7465625# – ఫోను లాక్ స్టేటస్ తెలుసుకోవడానికి
*#*#7780#*#* – డాటా పార్టిషియన్ని ఫ్యాక్టరీ స్థితికి తీసుకురావడానికి
*2767*3855# –ఫోన్ లో డాటాని పూర్తిగా చెరిపివేయడానికి
##7764726 –మోటోరోలా ఫోన్‌లలో రహస్య సర్వీస్ మెనూ చూడడానికి
*#*#232338#*#* –వైఫి మాక్ చిరునామాని తెలుసుకోవడానికి
*#*#0289#*#* – ఆడియోని పరిక్షించడానికి
*#*#2663#*#* –సోన్‌ యొక్క తాకేతెర వెర్షను చూడడానికి
*#*#0588#*#* –ప్రాక్సిమిటీ సెన్సార్‌ని పరిక్షించడానికి
*#*#3264#*#* – RAM వెర్షను చూడడనికి
*#*#232331#*#* –బ్లూటూత్ ని పరిక్షించడానికి
*#*#232337#*# – బ్లూటూత్ పరికరం చిరునామాని తెలుసుకోవడానికి
*#*#7262626#*#* –ఫీల్డ్ టెస్ట్ చేయడానికి
*#*#8255#*#* –గూగుల్ టాక్ సేవలను పర్యవేక్షించడానికి
*#*#4986*2650468#*#* – ఫోను, హార్డ్వేర్, పిడిఎ, ఆర్‌యఫ్ కాల్‌ డాటా ఫిర్మ్‌వేర్ గురించిన సమాచారం తెలుసుకోవడానికి
*#*#1234#*#* – పిడిఎ మరియు ఫోను ఫిర్మ్‌వేర్ గురించిన సమాచారం తెలుసుకోవడానికి
*#*#2222#*#* –  FTA హార్డ్వేర్ వెర్షను తెలుసుకోవడానికి
*#*#44336#*#* – Show Build time and change list number
*#*#8351#*#* – Enable voice dialing log mode, dial *#*#8350#*#* to disable it
##778 (+call) – Show EPST menu
*#*#197328640#*#* – Enable test mode for service

*#9090# – Diagnostic configuration
*#872564# – USB logging control
*#*#7594#*#* – Enable direct powering down of device once this code is entered 

No comments:

Post a Comment

Address for Communication

Address card