మీ మందులు ఒరిజినల్ వా నకిలీవా తెలుసుకొవాలంటే ఒక చిన్న చిట్కా వుంది, ప్రతీ మందు పైన 7 లేదా 8 అంకెలు తో ఒక బ్యాచ్ నెంబరు వుంటుంది .ఆ నెంబర్నీ మీరు ఈ నెంబరుకి ఒక్ మెస్సేజ్ 9901099010 పెడితే చాలు ,10 నిమషాలలో
మీకు ఒక రిప్లియ్ మెస్సేజ్ వస్తుంది దానిలో మీరు పంపిన బ్యాచ్ నెంబరు తో పాటు అ మందు తయారీ కంపని పేరు కూడా వస్తుంది మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు
ఒక వేల నెంబరు సరిపోక పొతే అదే మెస్సేజ్ మరలా పంపితే కంప్లైంట్ రిజిస్టర్
అవుతుంది