ది.08.07.2019 అనగా ఈ రోజు మన బాపట్ల
GST అసిస్టంట్ కమీషనర్ శ్రీ నరసింహులు గారు బదిలీ మరియు వారి స్థానంలో శ్రీమతి వనజాక్షి గారు నూతనం గా
భాద్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా, టాక్సు
ప్రాక్టీషనర్స్ అసోసియేషన్, పొన్నూరు మరియు బాపట్ల లోని టాక్స్ ప్రాక్టీషనర్లు వారిని శాలువ మరియు పూల తో గౌరవించుకుంటూ
జరిగిన సందర్భంలోనివి
No comments:
Post a Comment