Pages

Thursday, January 10, 2019

ప్రియమైన ఎరువులు పురుగు మందుల వ్యాపారస్తులకు శుభవార్త..



Agro Input Dealers Association. - New Delhi, మరియు Fertilisers and Pesticides Dealers Association- AP యొక్క సమిష్టి కృషి ఫలితంగా భారత దేశ ప్రభుత్వం వారు  GO NO GSR 11(E) Dated 03.01.2019 ద్వారా Pesticides licence నందు qualification certificate ను నమోదు చేసుకొనుటకు  ఆఖరి తేదీని ది 30.01.2021 వరకు పొడిగించటమైనదని తెలియ చేయుటకు సంతోషిస్తున్నాము.
-----ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్,పొన్నూరు @9441503681

No comments:

Post a Comment