హిందువుల
వేదం బ్రాహ్మణుడు కానటువంటి వ్యాసుడు
వ్రాసాడు .
అలాగే రామాయణం దళితుడైన వాల్మీకి వ్రాసాడు.
రాజ్యాంగం దళితుడైన అంబేద్కర్ వ్రాసాడు
మన అవసరం సమాజానికి వుంటే ఏదీ అడ్డురాదు ముక్యంగా కులం.ముందు మనం
ఎదగటానికి మార్గాలు ఆలోచించండి,చట్టాలు,పూర్వ చరిత్రలు,పేరుమార్పిడి ఇవన్నీ
బర్రెమెడలో తాడు లాంటివి.నీటి గాబు వరకు తీసుకు వెళ్ళటానికి పనికి
వస్తాయి.బలవంతంగా నీటిని తాగించలేవు.తమకిష్టమైతేనే తాగుతాయి.
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681
No comments:
Post a Comment